Spread Stories · 🏹 Ramayanam · Ramayanam · Aranya Kanda
జటాయువు ధైర్యం
Jatayu’s courage
రావణుడు సీతను తీసుకెళ్తుంటే, వృద్ధుడైన జటాయువు తన శక్తి చాలదని తెలిసినా అడ్డుకున్నాడు. చివరి క్షణంలో రాముడికి సీత జాడ చెప్పాడు.
నేర్చుకోవాల్సిందితప్పు జరుగుతుంటే మౌనంగా ఉండకు. చేతనైనంత సాయం చేయి.
మూలం: రామాయణం · అరణ్య కాండ
As Ravana carried Sita away, the old bird Jatayu tried to stop him, knowing he was not strong enough. With his last breath he told Rama where she had been taken.
LessonDon’t stay silent when wrong is done. Help as much as you can.
Source: Ramayanam · Aranya Kanda